- Advertisement -
రైతుల కష్టాలపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్..బస్తా ఎరువు కోసం..రైతు బతుకు బరువు చేస్తావా ?? అని మండిపడ్డారు. క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..చెప్పుల దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది అని చెప్పారు.
ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయం అన్నారు. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యం అని మండిపడ్డారు.
రేవంత్..
బస్తా ఎరువు కోసం..
రైతు బతుకు బరువు చేస్తావా ??క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..
చెప్పుల దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది..ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..
ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయం..
పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యం..#CongressFailedTelangana pic.twitter.com/eJCEnVoaz7— KTR (@KTRBRS) July 25, 2025
Also Read:RCB ఆటగాడిపై పోక్సో కేసు
- Advertisement -

