కరీంనగర్ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

54
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఇవాళ కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనా చారి, బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ కే.కేశవరావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరియు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Also Read:గేమ్ ఆన్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -