- Advertisement -
హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లో నిర్మించిన అత్యాధునిక థీమ్ పార్క్ ‘థ్రిల్ సిటీ’ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి ప్రారంభించారు. ఈ థీమ్ పార్క్ లో ప్రపంచ స్థాయి గేమింగ్, స్ప్లాష్ కోస్టర్, మోషన్ థియేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే ఇలా అనేక గేమింగ్ జోన్లను ఏర్పాటు చేశారు.
- Advertisement -