మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

34

రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. కేటీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అనుమతి లేని లే-అవుట్‌లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకణ, గ్రామకంఠాలు, ఇతర అంశాలపై కమిటీ సమీక్షించనున్నది.