- Advertisement -
జూన్ 6న మలేషియా కౌలాలంపూర్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
BRS మలేషియా మరియు MYTA ఆధ్వర్యంలో జూన్ 6, 2026న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈనేపథ్యంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మహిళ అధ్యక్షురాలు కిరణ్మయి, MYTA సభ్యులు సుప్రియ, అశ్విత, శివ లతో సమావేశం నిర్వహించి జూన్ 6న మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఉన్నారు.
Also Read:విజయ్‌పై వేణుస్వామి సంచలనం
- Advertisement -

