టీఆర్ఎస్ జెండా పండుగ…ఢిల్లీకి ముఖ్యనేతలు

188
ktr
- Advertisement -

TRS పార్టీ జెండా పండుగను (సెప్టెంబర్ 2 వ తేదీని) పురస్కరించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయం ను పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ లతో పాటు టీఆర్ఎస్ నాయకులు న్యూఢిల్లీ కి శంషాబాద్ లోని GMR ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు.

- Advertisement -