- Advertisement -
కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా దాఖలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఇవాళ పరువునష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -