ఉపయోగం లేని మీటింగ్‌కే ఇంత ఖర్చా?

4
- Advertisement -

“భారత్ సమ్మిట్” పేరుతో రాహుల్ గాంధీ నిర్వహించిన ఉపయోగం లేని మీటింగ్‌కే ఇంత ఖర్చు చేశారు అని ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. చెత్త మీటింగ్ కోసం ₹29.45 కోట్లు ఖర్చు చేసిన నిర్లజ్జ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన #420Promises నెరవేర్చేందుకు డబ్బు లేదని చెబుతుంది అని మండిపడ్డారు.

మీరు ఇచ్చిన ఆ 6 హామీలు ఏం అయ్యాయి?..100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినవే కదా?,ఇప్పుడు అయితే 600 రోజులు దాటిపోయాయి రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు కేటీఆర్.

 

Also Read:సోషల్ మీడియాలో పోస్ట్..బీఆర్ఎస్ నేత అరెస్ట్

- Advertisement -