- Advertisement -
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
తెంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభనందనలు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చంద్రయాన్-2 ప్రయోగం విజయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇస్రో టీంకు శుభాకాంక్షలు.. ప్రతీ భారతీయుడు గర్విపడాల్సిన సమయం ఇది అని కేటీఆర్ తెలిపారు.
Many congratulations to team @ISRO on successfully injecting #Chandrayaan2 spacecraft into Earth’s Orbit. A proud moment for every Indian!👏👍 pic.twitter.com/dyJzjes4qM
— KTR (@KTRTRS) July 22, 2019
- Advertisement -