KTR:కాంగ్రెస్‌కు గుడ్ లక్‌

42
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఎన్నికల ఫలితాలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్‌ ధన్యవాదలు తెలిపారు.

అయితే, ఇవాళ వెలువడిన ఫలితాలు తమను ఏమీ బాధించలేదని..కానీ అనుకున్న రీతిలో ఫలితం రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు తెలిపారు.

- Advertisement -