ఎంపీ సంతోష్‌కి మంత్రి కేటీఆర్ బర్త్‌ డే విషెస్..

229
ktr
- Advertisement -

ఎంపీ సంతోష్‌ కుమార్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు మంత్రి కేటీఆర్. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల‌తో మ‌రింత కాలం ప్ర‌జాసేవ చేయాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. తనకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. నా జీవితంలో మీరు నాకు అమూల్య‌మైన బ‌హుమతి అన్న‌య్య అని పేర్కొన్నారు.

- Advertisement -