ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు‌..

208
Minister KTR
- Advertisement -

శుక్రవారం ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులు శుభాకంక్షలు తెలుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వారికి పుట్టిన రోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, కొప్పుల మహేష్ రెడ్డిలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. వారితో దిగిన పోట్లోలను పోస్ట్‌ చేశారు.

- Advertisement -