మంత్రి అల్లోలకు కేటీఆర్ బర్త్‌ డే విషెస్‌‌..

152
ktr
- Advertisement -

ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఇంద్రకరణ్ రెడ్డికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

- Advertisement -