హ్యాపి బర్త్ డే టూ అసద్ భాయ్ః కేటీఆర్.

311
Ktr Owasi
- Advertisement -

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసందర్భంగా ఓవైసీతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం ఆయనతో క్యారమ్స్ ఆడారు. ఈ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు కేటీఆర్. ఓవైసీ జివితాంతం, ఆయరారోగ్యాలతో, సుఖసంతోషంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -