తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు: కేటీఆర్

437
ktr
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని బర్ డే విషెస్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తమకు ఆదర్శం అని… నాకు తెలిసిన ధైర్యశాలి,విలక్షణ వ్యక్తిత్వం గల, దయామయుడైన.. చరిష్మా గల వ్యక్తి.. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్విస్తానని చెప్పారు. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లాలి. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు.. ఇలాగే కలకాలం మాకు ఆదర్శంగా నిలవాలి. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు ట్విట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -