కేటీఆర్‌ పుట్టిన రోజున మొక్కలు నాటిన : కొప్పుల ఈశ్వర్‌

88
eswar
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు మలక్‌పేట వికలాంగుల సంక్షేమ భవన్ లో …. అంధ బాలికలతో కలిసి మొక్కలు నాటిన మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి. ఈ కార్యక్రమంలో రాఘవ , టివిసిసి జీఎం ప్రభంజన్, హైదరాబాద్ ఎడీ రాజేందర్ విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు. ఈసందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలాని పిలుపునిచ్చారు.

- Advertisement -