హోంమంత్రి మనమరాలి పెళ్లికి హజరైన కేటీఆర్‌..

29
minister ktr

ఈరోజు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మనమరాలు వివాహా వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,మంత్రి కేటీఆర్,సీఎస్ సోమేశ్ కుమార్,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మంత్రులు జగదీష్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డి, ఈటెల రాజేందర్,ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్,రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు,డిజిపి మహేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.