- Advertisement -
9 నెలల చిన్నారి #సత్యవేద అరుదైన జన్యు వ్యాధైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్-2తో ధైర్యంగా పోరాడుతున్నాడు..ఈ చిన్నారికి వీలైనంత సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు మాజీ మంత్రి కేటీఆర్.
అతనికి అవసరమైన చికిత్స #Zolgensma అనే వన్‌టైమ్ జీన్ థెరపీ ఔషధం, దీని ఖర్చు ₹9 కోట్లకు పైగా ఉంటుంది. మనందరం కలిసివచ్చి ఈ గొప్ప సంకల్పానికి తోడ్పడుదాం. మీరు ఇచ్చే ప్రతి సహాయం ఎంతో విలువైనది అని విజ్ఞప్తి చేశారు.
A 9-month-old baby, #SatyaVed, is bravely battling Spinal Muscular Atrophy (SMA) Type-2, a rare genetic disorder
He needs a one-time gene therapy drug #Zolgensma, which costs over ₹9 Cr
Let’s come together and support this noble cause. Every help and every share counts… pic.twitter.com/LXfTmieY1T
— KTR (@KTRBRS) June 17, 2025
Also Read:TTD: తిరుమల సమాచారం
- Advertisement -

