KTR:అంబేద్కర్ స్కాలర్‌షిప్‌ను విడుదల చేయండి

25
- Advertisement -

తదుపరి విడత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎం & ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కని కోరారు బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. SC/ST/BC/మైనారిటీ మరియు EBC నేపథ్యానికి చెందిన 7,000 మందికి పైగా తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వం నుండి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పొందారని తెలిపారు కేటీఆర్.

Also Read:పవన్ కు ముద్రగడ షాక్ ?

- Advertisement -