KTR: కేసీఆర్ సాధించిన విజ‌యాలు ఎప్ప‌టికీ చెదిరిపోవు

3
- Advertisement -

కేసీఆర్ హయాంలో సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. అన్ని రంగాల్లోనూ దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచిందని…. జాతీయ స‌గ‌టు కంటే అధిక త‌ల‌స‌రి ఆదాయాన్ని న‌మోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్రమే చెప్పిందని వెల్లడించారు. అంకెలు ఎప్పుడూ అబ‌ద్దాలు చెప్ప‌వు.. కేసీఆర్ సాధించిన విజ‌యాలు ఎప్ప‌టికీ చెరిపేయ‌లేరు అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కేటీఆర్ సూచించారు.

Also Read:ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు

- Advertisement -