టాప్ స్టోరీస్రాజకీయాలుకొత్త సంవత్సరం సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో కేటీఆర్.. December 31, 202040Facebook Twitter Pinterest WhatsApp Telegram నూతన సంవత్సరం సందర్భంగా 2021 జనవరి 1 ఉదయం పదకొండు గంటల నుండి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవడానికి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండనున్నారు.