చూపులతో పిచ్చెక్కిస్తున్న కృతి!

36
- Advertisement -

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది కృతి శెట్టి. పక్కింటి అమ్మాయిలా కృతి ప్రతీ ఒక్కరి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లానే సినిమాలు చేస్తున్నా.. అనతి కాలంలోనే కృతి శెట్టి తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోట్ల హృదయాల్ని దోచేసింది.

కృతి శెట్టి స్వతహాగా మంచి డ్యాన్సర్. పైగా మంచి పర్సనాలిటీ ఉంది. అందుకే.. కృతి పాదాల చెంత అవకాశాల వెల్లువే ఉంది. అయితే, కృతి శెట్టి ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోవడం లేదు. చిన్న సినిమాలకు, అలాగే మీడియం రేంజ్ సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. పైగా భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేయాలని కృతి శెట్టి ఫిక్స్ అయింది.

అయితే సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ పోటోలను షేర్ చేసింది. అందులో మత్తెక్కిచ్చే చూపులతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:కండలు పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!

- Advertisement -