హిడింబ..ప్రీమియర్ ట్రెండ్!

63
- Advertisement -

సినిమాని సర్టిఫై చేయడానికి సెన్సార్ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడానికి రకరకాల కారణాలు వుంటాయి. ‘హిడింబ’ సినిమా విషయానికి వస్తే మొదట సెన్సార్ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందింది, ఐతే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు భావించారు. తర్వాత రివ్యూ కమిటీ ద్వారా సినిమా రీ-సెన్సార్ చేసి ఆమోదం పొందింది.

‘హిడింబ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేయనున్నారు మేకర్స్‌. “ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ & ఇంతకు ముందేవరూ టచ్ చేయని జానర్‌ “అని రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఉంది.

Also Read:తులసితో ఉపయోగాలు..

సినిమాపై నమ్మకంతో లేటెస్ట్ గా స్పెషల్ ప్రీమియర్ షోస్ ని తెలుగు స్టేట్స్ లో పలు చోట్ల ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ జూలై 18న మేకర్స్ తెలుగు స్టేట్స్ లో సాయంత్రం 7 గంటల షోస్ తో స్టార్ట్ కనునున్నాయి. ఇక ఈ సినిమాని సమర్పిస్తున్న నిర్మాత అనిల్ సుంకర అయితే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుంది అని ధీమా కూడా వ్యకం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Also Read:కండలు పెరగాలంటే.. ఇవి తినాల్సిందే!

- Advertisement -