కృష్ణా నదీజలాల కేటాయింపు

264
krishna river board
- Advertisement -

ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించింది కృష్ణానది యజమాన్య బోర్డు.తెలంగాణ కు 37.67 టీఎంసిలు, ఏపీకి 17 టీఎంసీల కేటాయించింది.
నాగార్జున సాగర్లో 2019-20 వాటర్ ఇయర్ కు ఉన్న క్యారీఓవర్ స్టోరేజ్ నుంచి 7.746 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుమతి కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణ విజ్ఞప్తిని నిరాకరించిన ఆంధ్రప్రదేశ్.

2019-20 వాటర్ ఇయర్ మే 31 తో ముగిసింది. అప్పటిలోగా నీటిని వాడుకోకపోతే ఆ కోటాను తిరిగి వినియోగించుకునే వెసులుబాటు లేదంటూ ఏపీ తిరకాసు పెట్టింది.ఈ విషయంపై త్వరలో జరిగే త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కృష్ణానది యజమాన్య బోర్డు మెంబెర్ సెక్రెటరీ తెలిపారు.

- Advertisement -