కృష్ణ..ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు

110
krishna superstar
- Advertisement -

ఘట్టమనేని శివరామకృష్ణ అంటే ఎవరికి తెలియదు. కానీ కృష్ణ అంటే ఆంధ్రాజేమ్స్‌బాండ్ అని ఠక్కున చేప్పేస్తారు. అంతలా మనలోకి సినిమా ప్రపంచం వచ్చింది. అలా తెగలిగిన నటుల్లో కృష్ణ కూడా ఒకరు. అయితే సినిమా ఇండస్ట్రీకి అనేక కొత్త సొబగులు అద్దిన నటుల్లో ఒకరు కూడా. ఈయన నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రదర్శంచిబడ్డాయి. సూపర్‌ కృష్ణ ఈ ఉదయం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.

కృష్ణ నటించిన 350కి పైగా నటించారు. ఒకే నటితో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉంది. కృష్ణ తన సతీమణి, నిర్మాత, నటి విజయ నిర్మలతో 43 సినిమాలు (సుమారు), మరో నటి జయప్రదతో 43 సినిమాల్లో నటించారు. కృష్ణ, శ్రీదేవి కాంబినేషనల్‌లో 31 సినిమాలు వచ్చాయి. అలాగే సూపర్‌ స్టార్‌ కృష్ణతో 80 మంది హీరోయిన్లు నటించారు.

ఇవి కూడా చదవండి..

ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!

పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌..

మల్టీస్టారర్‌ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్..

- Advertisement -