సుదీప్ ….. ‘కోటికొక్కడు’ ట్రైలర్

241
Kotikokkadu theatrical trailer
- Advertisement -

సి.ఎల్.ఎన్. మీడియా మరియు లగడపాటి శ్రీనివాస్ గారు, గూడూరి గోపాల్ శెట్టి గారు ప్రేక్షకులకు అందించుచున్న చిత్రం “కోటికొక్కడు”. ఈ చిత్రం తమిళ మరియు కన్నడ భాషలలో విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపుగా రూ.120 కోట్లకు పైగా బారీ వసూళ్ళను రాబట్టింది.

ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని సుదీప్  కథానాయకుడిగా నిత్యమీనన్ కథానాయకిగా, లెజెండ్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్  దర్శకత్వంలో  తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలన్న ఆకాంక్షతో సి.ఎల్.ఎన్. మీడియా లగడపాటి శ్రీనివాసరావుతో కలిసి ఈ “కోటికొక్కడు? అనే చిత్రాన్ని ముందుకు తీసుకువస్తోంది.  ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి భారీ వసూళ్ళు రాబడతుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 Kotikokkadu theatrical trailer

నటీనటులు సుదీప్  (‘ఈగ’ ఫేమ్), నిత్యా మీనన్ ,ప్రకాష్ రాజ్,డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి : రాజారత్తం ,డైలాగ్స్ : శశాంక్ వెన్నెల కంటి, సాహిత్యం : భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందుమౌళి, సంగీతం : డి. ఇమ్మాన్,ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, స్టంట్స్ కణల్ కన్నన్, కథ : శివకుమార్,  నిర్మాత : కె. శిల్లిక,దర్శకత్వం : కెఎస్  రవికుమార్

- Advertisement -