అనిల్ రావిపూడి వదిలిన ‘కొత్త కొత్త‌గా’ఫ‌స్ట్ లుక్..

22

ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం కొత్త కొత్త‌గా..హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. అజ‌య్‌, విర్తి వ‌ఘాని,ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు.

తారాగ‌ణం: అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్, కాశీ విశ్వ‌నాథ్‌, తుల‌సి, క‌ళ్యాణ్ న‌ట‌రాజ‌న్‌, ప‌వ‌న్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఫ‌న్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌మ‌ర్ప‌ణ‌: బిజి గోవింద‌రాజు
నిర్మాత‌: ముర‌ళీధ‌ర్ రెడ్డి ముక్క‌ర‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌నుమాన్ వాసంశెట్టి
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిట‌ర్: ప్ర‌వీణ్ పూడి
డీఓపి: వెంక‌ట్‌
ఆర్ట్‌: సురేష్ భీమ‌గాని
ఫైట్స్‌: పృథ్వి శేఖ‌ర్‌
లిరిక్స్‌: కాస‌ర్ల శ్యాం, అనంత శ్రీ‌రామ్‌, కృష్ణ చైత‌న్య‌, శ్రీ‌మ‌ణి