- Advertisement -
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటారు మంత్రి కొప్పుల ఈశ్వర్. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్నారు.కోవిడ్ నిబంధనల కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. మంత్రి తన పుట్టినరోజు సందర్భంగా, రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు కుటుంబ సభ్యులతో కలిసి మొక్క నాటారు.
- Advertisement -