కడియంపై కొండా సంచలన కామెంట్స్

5
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు టిడిపి లో ఉండీ ఆ పార్టీని భ్రష్టు పట్టించి, చంద్రబాబు ను ఓడగొట్టిండు….ఆయన ఎన్ కౌంటర్ ల స్పెషలిస్ట్….ఇజ్జాత్ ఉంటే రాజీనామా చేసి గెలవాలి అని దుయ్యబట్టారు.

టీడీపీ, బీఆర్ఎస్‌లో మంత్రిగా కొనసాగిన ఆయన వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు. బయటి పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఆ నేత రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సూచించారు.

Also Read:పెద్ది…దివ్యేందు శర్మ బర్త్ డే స్పెషల్

- Advertisement -