TTD:కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

7
- Advertisement -

ఏప్రిల్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న అంకురార్పణ ఉత్సవాలతో ఏప్రిల్ 5-13 వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. టీటీడీ తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం, ముఖ్యమైన అన్ని రోజుల్లో వాహన సేవలను నిర్వహిస్తుంది.

05-04-2024 ద్వజారోహణం మరియు పెద్ద శేష వాహనం

06-04-2024. చిన్న శేష వాహనం మరియు హంస వాహనం

07-04-2024 సింహ వాహనం మరియు ముత్యపు పందిరి వాహనం

08-04-2024 కల్పవృక్ష వాహనం మరియు సర్వ భూపాల వాహనం

09-04-2024 పల్లకీ ఉత్సవం మరియు గరుడ వాహనం

10-04-2024. హనుమంత వాహనం మరియు గజ వాహనం

11-04-2024 సూర్య ప్రభ వాహనం మరియు చంద్ర ప్రభ వాహనం

12-04-2024 రథోత్సవం మరియు అశ్వ వాహనం

13-04-2024 చక్ర స్నానం మరియు ద్వజావరోహణం

Also Read:IPL 2024:రేపటి నుంచే మెగా టోర్నీ!

- Advertisement -