- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు. ప్రిన్సిపాల్ డా.ఏ. రామకృష్ణ ఆధ్వర్యంలో అజిజ్ నగర్ క్యాంపస్‌లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం గొప్పదన్నారు. మేము కూడా మా వంతుగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు గ్రీనరీని అందించేందుకు ముందుకొచ్చామన్నారు.
- Advertisement -