ప్రధాని వ్యాఖ్యల్లో తప్పులేదు: కిషన్ రెడ్డి

0
- Advertisement -

కంచె గచ్చిబౌలిలో అటవీ, పర్యావరణ పరిరక్షణ నియమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు.

కంచె గచ్చిబౌలి విషయంలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, ఆయన వ్యాఖ్యలు వాస్తవాలనే ఎత్తి చూపాయని కిషన్ రెడ్డి అన్నారు. నిర్మాణ కార్యకలాపాలు ఉధృతంగా జరుగుతున్న చోట భవిష్యత్ తరాల కోసం కొన్ని భూములు ఉంచాలని రెడ్డి అభిప్రాయపడ్డారు.

Also Read:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..ఈ ఫ్లాట్‌ ఫామ్స్ క్లోజ్

- Advertisement -