కిరణ్ అబ్బవరం…కొడుకు పేరెంటో తెలుసా?

8
- Advertisement -

యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, న‌టి ర‌హ‌స్య దంప‌తుల‌కు కొద్ది రోజుల క్రితం కుమారుడు జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం..

త‌మ కుమారుడికి హ‌ను అబ్బ‌వ‌రం అని పేరు పెట్టామ‌ని ..శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. తొలిసారి బాబుతో శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పారు.

ప్రస్తుతం తాను నటిస్తున్న కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ ల షూటింగ్ జ‌రుగుతోంద‌ని… ఈ నెల‌లో మ‌రో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలిపారు కిరణ్.

 

Also Read:మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత

- Advertisement -