కింగ్‌డమ్…సెకండ్ డే వసూళ్లు!

4
- Advertisement -

విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ డ్రామా “కింగ్‌డమ్”, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

నైజాం – ₹6.05 కోట్లు,సీడెడ్ – ₹2.49 కోట్లు,ఉత్తరాంధ్ర – ₹1.64 కోట్లు,గుంటూరు – ₹0.96 కోట్లు,ఈస్ట్ – ₹1.00 కోట్లు,కృష్ణా – ₹0.80 కోట్లు,వెస్ట్ – ₹0.62 కోట్లు,నెల్లూరు – ₹0.47 కోట్లు,మొత్తం 2 రోజుల షేర్ (ఏపీ & టీఎస్ కలిపి) ₹14.03 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రం వీకెండ్‌లో దేశీయంగానే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలో కూడా బలమైన కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించగా సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read:సాగర్‌కు భారీ వరద ప్రవాహం

- Advertisement -