- Advertisement -
నిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఫీట్ సాధించారు. దాదాపు 24గంటలు నాలుగు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్స్ చేసి సక్సెస్ సాధించారు. కిడ్నీల సేకరణకే దాదాపు 3 గంటల సమయం పట్టే అవకాశం ఉండగా దానిని కూడా సుసాధ్యం చేస్తూ నాలుగు ఆపరేషన్స్ సక్సెస్ ఫుల్‌గా చేశారు.
మహబూబ్ నగర్‌కు చెందిన ఖలీల్ అహ్మద్‌కు కాడవేర్ ట్రాన్స్‌ప్లాంట్ కు 5 గంటలు, హైదరాబాద్‌కు చెందిన కే వెంకటలక్ష్మీ ట్రాన్స్ ప్లాంట్‌కు 2 గంటలు,కరీంనగర్‌కు చెందిన స్వాతిక ఆపరేషన్‌కు 5 గంటలు పట్టింది. ఇక ఈ నాలుగు సర్జరీలు ఆరోగ్య శ్రీ ద్వారానే చేశారు నిమ్స్ వైద్యులు. ఇందులో మూడు క్యాడవర్, ఒక్కటి లైవ్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు వైద్యులు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -