బ్లాక్ బికినీలో కైరా..మరీ ఇంతలానా…!

494
kaira advani
- Advertisement -

టాలీవుడ్ ప్రస్తుం కైరా అద్వానీ జపం చేస్తోంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కైరా తొలి సినిమాతో హిట్‌ని సొంతం చేసుకుంది. వసుమతిగా తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌,బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిది ఈ బ్యూటీ. అర్జున్‌ రెడ్డి బాలీవుడ్‌ రీమేక్ కబీర్ సింగ్‌తో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ గుడ్ న్యూజ్‌ మూవీలో నటిస్తోంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కైరా తాజాగా తన అందాల ఆరబోతకు పదనుపెట్టింది. బీచ్‌లో బ్లాక్ బికినీతో రెచ్చిపోయింది. కైరా అందాలను చూసి నెటిజన్ల మతిపోతోంది. టూ పీస్ బికినీలో వసుమతి సూపర్బ్ అంటూ నెటిజన్లు కామెంట్ పోస్టుచేస్తున్నారు. మొత్తంగా ఓ వైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టాక్‌ ఆఫ్ ది వీక్‌గా మారింది కైరా.
Alia Advani, known professionally as Kiara Advani, is an Indian actress who appears predominantly in Hindi films. After making her film debut with the 2014 poorly received comedy Fugly,

- Advertisement -