పిక్ టాక్ : బాబోయ్ ఏంటి ఈ అరాచకం?

21
- Advertisement -

బాబోయ్ ఏంటండీ ఈ అరాచకం ?, ఎగసిపడుతున్న ఎద అందాలతో మరీ ‘కియారా’ ఇంత రచ్చ రచ్చ చేసింది ఏమిటి ?, ఇలా అయితే కుర్రాళ్లకు చెమటలు ఎవడు తుడుస్తాడు ?, అసలు ఈ అందాల అరాచకాలకు ‘కియారా అద్వానీ’ ఎందుకు తెర లేపింది అండి బాబు…, ‘అబ్బబ్బ మా వల్ల కావడం లేదు అండి. కియారా అందం పై పోస్ట్ లు పెట్టడం..’, ‘అయ్య బాబోయ్ ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది ఏంటి ?, ఇలా సాగుతున్నాయి నెటిజన్లు కామెంట్లు. తాజాగా కియారా అద్వానీ చేసిన పనికి కుర్రకారు పై విధంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాని కుదిపేస్తున్నారు. ఓ మ్యాగజైన్ పేజ్ కోసం కియారా అద్వానీ ఈ ఫోటో షూట్ చేసింది.

కియారా అద్వానీ ఫోటోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నిజంగా ఆ స్థాయిలో కియారా తన ఎద అందాలతో నెట్టింట ఓ ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా అలా అలా సుతారంగా ముందుకు వంగి మరీ.. తన ఎద అందాలతో క్లీవేజ్ షో చేసి పారేసింది. దీంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొదలైంది. ‘ఏం అందంరా బాబు ?’ అంటూ యూత్ అంతా చెమటలు కక్కుతున్నారు. నిజానికి పెళ్ళికి ముందు కూడా కియారా అద్వానీ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేసింది లేదు. కానీ, పెళ్ళి తర్వాత ఒక్కసారిగా అజంతా శిల్ఫంలా బాగా బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చేసింది.

ఎప్పుడూ పద్ధతిగా చీర కట్టే ఈ బ్యూటీ.. తన ఎద అందాలతో మొత్తానికి ఇలా మంట పెట్టేసింది. ఏది ఏమైనా కియారా అద్వానీ గ్లామర్ విందుతో అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. గత కొంతకాలంగా కియారా అద్వానీ కాస్త స్టన్నింగ్ గా ఫోటో షూట్లు చేస్తూ వస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ ల్లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తుంది. కానీ, ఈ స్థాయిలో ఎప్పుడూ ఆమె అందాలు ఆరబోయలేదు. అందుకే, కియారా అద్వానీ లేటెస్ట్ హాట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి కియారా అద్వానీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ముంబై బాట పట్టిన మరో భామ

- Advertisement -