పిక్ టాక్ : ఉఫ్.. అందాల పటాకా పేల్చింది

29
- Advertisement -

వామ్మో.. కియారా అద్వానీ.. మైండ్ బ్లోయింగ్ అందాలతో పటాకాలా పేలిందిగా!!. తన పరువాలతో తన బ్లౌజ్ పై భారీగా ఒత్తిడి పెంచేసింది. కియారా అద్వానీ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ, వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అందాల ఆరబోతలో మాత్రం, కియారా ఏ మాత్రం మొహమాట పడటం లేదు. దీనికితోడు బాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం కియారా అద్వానీలోని బెస్ట్ క్వాలిటీస్.

ఇక తాజాగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ డ్రెస్ లో లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది కియారా అద్వానీ. దీపావళి దగ్గర పడుతుండడంతో అప్పుడే తన గ్లామర్ తో సోషల్ మీడియాలో పటాకా పేల్చింది. బ్లౌజ్ మొత్తం కనిపించేలా డ్రెస్ పక్కకి జరిగిపి కియారా అద్వానీ అందాల విస్ఫోటనమే సృష్టిస్తోంది. సన్నని ముడితో భారీ పరువాలతో కియారా అద్వానీ బ్లౌజ్ పై అంతులేని ఒత్తిడి పెంచింది. అసలు కియారా అద్వానీ ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి నాజూకు సొగసుతో మరింత ఘాటుగా కియారా అద్వానీ నెవర్ బిఫోర్ హాట్ షో చేసింది. మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీగా కియారాకి మంచి పేరు ఉంది. అలాంటి బ్యూటీ తన తళుకుబెళుకుల అందాలతో అదరహో అనిపించింది. ఇంతకీ కియారా అద్వానీ భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియోని ఓ ఊపు ఊపేస్తున్నాయి.

Also Read:KCR:కాంగ్రెస్,బీజేపీకి డిపాజిట్లు రావొద్దు

- Advertisement -