ఖమ్మంలో బడ్జెట్ ప్రతులు దహనం..

57
trs
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా .టి ఆర్ యస్ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో ఖమ్మం r&b గెస్ట్ హౌస్ వద్ద బడ్జెట్ ప్రతులు దహనం నిరసన వ్యక్తం చేశారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన “బడ్జెట్” తీవ్ర నిరాశను మిగిల్చిందని బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి రైతులను ఆదుకోవడంలో విఫలమైన నరేంద్ర మోడీ బడ్జెట్.. యువతను నట్టేట ముంచిన కేంద్రం అని కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కు కేంద్రం మొండిచేయి చూపింది అన్నారు. టి అర్. యస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణా అన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు

- Advertisement -