ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్‌హౌస్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు పంప్ 2 వద్ద ప్రత్యేక పూజలు చేశారు రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకట్ రావు. అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీతారామ ప్రాజెక్టు పంప్ 2 వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకట్ రావు.#CMrevanthreddy #Congress #Khamma #SeethaRamaProject #NewsUpdates #Bigtv@INCTelangana… https://t.co/WkJw6aozrI pic.twitter.com/ybKgOn57qh— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2024
Also Read:Pawan Kalyan: సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత