- Advertisement -
రైతుల కోసం కదిలొచ్చారు ఖమ్మం కలెక్టర్ ఆర్ వి కర్ణన్. కొన్ని రోజులగా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వివిధ గ్రామాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటిస్తున్న కర్ణన్ ఇవాళ కామేపల్లి మండలం నెమలి పురి గ్రామాలలో పొలాల్లోని గట్లపై వరి పొలాలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్ణన్ తో పాటు ఆయన భార్య ,ఖమ్మం జడ్పీ సీఈవో ప్రియాంక ఉన్నారు.
- Advertisement -