- Advertisement -
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌పై ఖలిస్తానీ మద్దతు దారులు దాడికి పాల్పడ్డారు. లండన్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడికి యత్నించారు. అయితే వెంటనే లండన్ పోలసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఐదు రోజుల పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. చాథమ్ హౌస్‌లో అధికారిక సమావేశాలకు హాజరుకాగా సమావేశం ముగిసిన తర్వాత బయటకు వెళుతుండగా, ఖలిస్తానీ మద్దతుదారుల బృందం ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించి, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
The British almost allowed an attack on EAM Jaishankar.
Remember the West wants our market but not our security. pic.twitter.com/gB0JcQPsIa— Rahul Shivshankar (@RShivshankar) March 6, 2025
Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత
- Advertisement -

