ఖైరతాబాద్ గణేశ్‌.. దర్శనానికి చివరి రోజు

6
- Advertisement -

ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఈరోజు చివరి రోజు. అర్థరాత్రి 12 గంటల వరకూ భక్తులకు అనుమతించనున్నారు. ఇప్పటికే గణపయ్యను దర్శించుకున్నారు దాదాపు 30 లక్షల మంది భక్తులు.

ఈరోజు అర్థరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ చేయనున్నారు. ఈ నెల 6న శోభాయాత్ర, నిమజ్జనం చేయనుండగా బడా గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్ నుంచి భారీ క్రేన్ తెప్పించారు.

Also Read:12న..కిష్కింధపురి

శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ కమిటీ. శోభాయాత్రలో పాల్గొననున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

- Advertisement -