జోరుగా హుషారుగా…కీర్తి సురేష్‌

141
- Advertisement -

సర్కారు వారి పాటతో తళక్కున్న మెరిసిన కీర్తి సురేష్‌. ప్రస్తుతం సినిమాలు పక్కన పెట్టి ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా తను పార్టీ చేసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు మధ్య గ్యాప్‌ను ఎంజాయ్‌ చేస్తుంది ఈ భామ.

ప్రస్తుతం ఈ అమ్మాడి మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ రోల్‌ చేస్తున్న భోళా శంకర్‌లో …చిరుకు సోదరిగా నటిస్తోంది. న్యాచురల్ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న దసరాలో ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో మాస్‌ లుక్‌తో ఉన్న ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

కీర్తి సురేష్‌ రీసెంట్‌గా ఇండస్ట్రీ స్నేహితులైన కల్యాణి ప్రియదర్శిని, పార్వతి తిరువొత్తు, అన్నా బెన్‌, రీమా కలింగల్‌, అదితి బాలన్‌, ప్రయాగ మార్టిన్‌తో కలిసి పార్టీ మూడ్‌ను ఫుల్‌ ఎంజాయ్ చేసింది. ఈపార్టీకి లిల్లీ లక్ష్మి పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది. సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ కూడా కీర్తిసురేష్‌ గ్యాంగ్‌తో కలిసిపోయి ఎంజాయ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి..

‘పుష్ప’ పై శివాని రాజశేఖర్ కామెంట్స్

ఇప్పుడు ఎన్టీఆర్ వంతు !

జబర్దస్త్‌ పంచ్‌ ప్రసాద్‌కు ఏమైంది..?

- Advertisement -