ఉత్తమనటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్..

605
keerthy suresh
- Advertisement -

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరుగగా మహానటి సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర అవార్డు దక్కింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ అవార్డు అందుకున్నారు.

అ… సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ గాను రమేష్ కోడేటి అవార్డు అందుకోగా మహానటి సినిమాకి ఉత్తమ నటి గా కీర్తి సురేష్ అవార్డు అందుకున్నారు.

- Advertisement -