ప్రొ. జయశంకర్ జయంతి.. సీఎం కేసీఆర్‌ నివాళి..

57
kcr
- Advertisement -

ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళి అర్పించారు. స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని..ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు… తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లిజయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని తెలిపారు.

- Advertisement -