సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టారని,ఈ విషయంలో డిప్యూటీ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారి దుయ్యబట్టారు.
ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగునీటి, విద్యుత్ కొరతకు నిదర్శనమని..విద్యుత్, తాగు, సాగునీరు ఎద్దడి ఉన్నమాట వాస్తవం అని కేసీఆర్ స్పష్టం చేశారు.విద్యుత్, తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఓయూలో ధర్నా చేపట్టారు.
https://twitter.com/KCRBRSPresident?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1784889559500673082%7Ctwgr%5E92251c3df30cd4ea6432d5c8123fc22dbdb3a3ef%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-chief-kcr-responds-on-power-and-water-issue-in-osmania-university-1566606