అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ..

450
amit shah and kcr
- Advertisement -

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైయ్యారు. ఈ భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారితో చర్చలు జరినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు సమావేశం. ముందుగా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవబోతున్నారు. ఈపర్యటనలో ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి భూమిపూజ చేసే అవకాశం ఉందని సమాచారం. శనివారం కూడా సీఎం కేసీఆర్‌ ఢిల్లీలోనే వుంటారు.

- Advertisement -