KCR:ట్విట్టర్‌ ‘ఎక్స్’లోకి బీఆర్ఎస్ అధినేత

23
- Advertisement -

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో ఎక్స్‌ ఖాతాను ఓపెన్ చేశారు. ఇప్పటివరకు ఫేస్ బుక్ వేదికగా అప్‌డేట్ ఇస్తూ వస్తున్న కేసీఆర్ ఇకపై ఎక్స్ వేదిక‌గా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. అలాగే ఇన్‌ స్టాగ్రామ్‌లో కూడా ఖాతాను తెరిచారు కేసీఆర్. కేసీఆర్‌ను ఫాలో కావాలనుకునే వారు..https://twitter.com/kcrbrspresident ను క్లిక్ చేయండి..

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టి.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ రోడ్‌షోలకు విశేష స్పందన వస్తోంది. ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి గులాబీ జెండాకు జై కొడుతున్నారు.

Also Read:BJP:తెలంగాణలో బీజేపీ పాచిక పారేనా?

- Advertisement -