దక్షిణాఫ్రికాలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..

4
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగింది.

సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో కోర్ కమిటీ సభ్యులు మరియు కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. సాయి కిరణ్ నల్ల, అరవింద్ చికోటి, వెంకట్ రావు తాళ్లపల్లి, రాంబాబు తోడుపు నూరి, నామా రాజేశ్, సాయి కిరణ్ వేముల, రవీందర్ నల్లబాపని తదితర సభ్యులు పాల్గొన్నారు.

కమిటీ సభ్యులు అందరూ కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Also Read:కేసీఆర్ బర్త్ డే.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

- Advertisement -